FbTelugu

స్థానిక ఎన్నికలపై కరోనా ఎఫెక్ట్

కరోరా మహమ్మారి ప్రభావం రాజస్తాన్ స్థానికసంస్థల ఎన్నికలపై కూడా పడింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తీవ్రంగా పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అభ్యర్థన మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను అక్టోబర్ వరకు వాయిదా వేసింది.

రాజస్థాన్ లో స్థానిక సంస్థల పదవీకాలం ఈ నెలతో(ఆగస్టు) ముగియనుంది.

You might also like