FbTelugu

ఎయిరిండియా విమానంలో కరోనా కలకలం

ఢిల్లీ: ఎయిరిండియా విమానంలో కరోనా తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీ నుంచి మాస్కో(రష్యా) వెళ్లాల్సిన విమాన ఫైలట్ కు కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమైనారు. బయలు దేరిన విమానాన్ని విమాన సిబ్బంది వెంటనే వెనక్కి రప్పించారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైనారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.