FbTelugu

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. నేటికి ప్రపంచ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 53,67,479 కి చేరుకుంది. ఇప్పటి వరకు కరోనా మహమ్మారితో 3,42,242 మంది మృత్యువాత పడ్డారు.

వీరిలో కరోనా బారి నుంచి 22,21,436 మంది కోలుకున్నారు. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు అగ్రరాజ్యం అమెరికాలో నమోదైనాయి. నేటికి అమెరికాలో 16,54,609 కరోనా కేసులు నమోదు కాగా.. 97,998 మంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాతి స్థానాల్లో స్పెయిన్ యూకేలు ఉన్నాయి.

You might also like