FbTelugu

400 మార్క్ ని దాటిన కరోనా మృతుల సంఖ్య

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా మరణాలు రోజు రోజుకి తీవ్రంగా పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో కరోనాతో 43 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 408 కి చేరింది.

కాగా గడిచిన 24 గంటల్లోనే 1,908 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33,019 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 15,144 కి చేరింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.