FbTelugu

6 లక్షలకు చేరువైన కరోనా మృతులు

గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. నేటికి ప్రపంచ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,41,79,014 కి చేరింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి 5,98,508 కి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా నమోదౌతున్న కేసుల్లో అత్యధిక కరోనా కేసులు అగ్రరాజ్యం అమెరికాలో నమోదౌతున్నాయి.

అమెరికాలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37,69,276 కు చేరింది. ఇప్పటి వరకు అమెరికాలో 1,42,035 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.

You might also like