FbTelugu

కడప సెంట్రల్ జైలులో కరోనా కలకలం

కడప సెంట్రల్ జైలులో కరోనా తీవ్ర కలకలం రేపుతోంది. జైలులో 19 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ కావడంతో వారిని కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కడప సెంట్రల్ జైలుని అధికారులు శానిటైజ్ చేయిస్తున్నారు. ఇ

టికే పలు జైళ్లలో అనేక మందికి కరోనా సోకింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో కూడా ఇప్పటికే అనేకి మంది ఖైదీలకు, జైలు సిబ్బందికి కరోనా సోకిన విషయం తెలిసిందే.

You might also like