FbTelugu

కోటీ 35 లక్షలకు చేరువైన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. నేటికి ప్రపంచ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,34,46,431 కి చేరింది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధికంగా 35.45 లక్షల కేసులు నమోదైనాయి.

ఇప్పటివరకు అమెరికాలో 1,39,137 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఆ తర్వాతి స్థానంలో బ్రెజిల్ కొనసాగుతోంది. ప్రస్తుతం బ్రెజిల్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19.31 లక్షలకు చేరుకుంది. కాగా 74,262 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.

You might also like