FbTelugu

7 వేలకు చేరువలో కరోనా మృతులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 46 వేల మార్కును దాటేసింది. నేటికి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,46,628 కి చేరింది.

ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టీవ్ కేసుల సంఖ్య 1,20,406 కు చేరింది. ఇప్పటివరకు ఈ మహమ్మారి బారినుంచి 1,19,293 మంది కోలుకున్నారు. దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 6,929 కి చేరింది.

You might also like