FbTelugu

ఏపీలో 10 వేల మార్క్ దాటిన కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 10 వేల మార్క్ ను దాటేసింది. నేటికి ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,331 కి చేరింది.

ఇదే సమయంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 129కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 5,423 కాగా.. ఈ వైరస్ బారి నుంచి కొలుకుని 4,779 మంది ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ అయినారు.

You might also like