FbTelugu

4 లక్షలకు చేరువైన కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. దేశంలో లాక్ డౌన్ కు సడలింపులను ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. నేటికి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,95,048 కి చేరింది.

ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు దేశంలో మొత్తం 12,948 మంది మృత్యువాత పడ్డారు. కాగా ఇప్పటివరకు 2,13,831 మంది కరోనా బారినుంచి బయటపడ్డారు. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టీవ్ కేసుల సంఖ్య 1,68,269 కి చేరింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.