FbTelugu

92 లక్షలకు చేరువైన కరోనా కేసులు

కరోనా పాజిటివ్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నాయి. నేటికి ప్రపంచ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 91,85,974 కు చేరింది. ఇప్పటి వరకూ ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 4,74,257 కు చేరింది.

కాగా ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు 49,21,380 మంది కోలుకున్నారు. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు అగ్రరాజ్యం అమెరికాలో నమోదైనాయి. అమెరికాలో నేటికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23.88 లక్షలకు చేరింది. 1,22,610 మంది కరోనాతో మృత్యావాత పడ్డారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.