FbTelugu

94 లక్షలకు చేరువైన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నాయి. నేటికి ప్రపంచ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 93,52,645 కు చేరింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో 4,79,777 మంది మృత్యువాత పడ్డారు. కాగా ఈ మహమ్మారి బారి నుంచి 50,41,137 మంది కోలుకున్నారు.

ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు అగ్రరాజ్యం అమెరికాలో నమోదైనాయి. అమెరికాలో నేటికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 24,24,168 కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1,23,473 కు చేరింది.

You might also like