FbTelugu

దేశంలో కరోనా కేసులు @ 2,86,579

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నాయి. నేటికి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 2,86,579 కి చేరింది. కాగా ఇప్పటివరకు కరోనా బారి నుంచి కోలుకుని

1,41,029 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినారు. దీంతో దేశంలో మొత్తం యాక్టీవ్ కేసుల సంఖ్య 1,37,448 కి చేరింది. కరోనాతో ఇప్పటివరకు 8,102 మంది మృత్యువాత పడ్డారు. ఈ విషయాలను కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది.

You might also like