FbTelugu

దేశంలో కరోనా కేసులు @1,18,447

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకి తీవ్రంగా పెరిగిపోతున్నాయి. నేటికి దేశంలో నేటికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,18,447కి చేరింది. కాగా ఈ మహమ్మారి బారిన పడి 3,583 మంది మృత్యువాత పడ్డారు.

ఈ వైరస్ బారినుంచి 48,533 మంది కోలుకుని బయటపడ్డారు. దీంతో దేశంలో ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 66,330 కి చేరింది. నిన్న ఒక్క రోజే దేశంలో రికార్డు స్థాయిలో 6,088 కొత్త కేసులు నమోదైనాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.