FbTelugu

లక్షకు చేరువైన తెలంగాణ కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకి తీవ్రంగా వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 1,763 కరోనా కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 8 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.

తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 95,700కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 719 కి చేరింది. ఇప్పటివరకు 73,991 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,990 యాక్టీవ్ కేసులున్నాయి.

You might also like