FbTelugu

భారత్ లో 10 లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉంది. గడిచిన 24 గంటల్లోనే 35,466 కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 680 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.

నేటికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 10,05,637 కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 6,36,602 మంది కోలుకొని ఆస్పత్రుల నంచి డిశ్చార్జ్ అయినారు. కాగా ప్రస్తుతంలో దేశంలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న యాక్టీవ్ కేసుల సంఖ్య 3,43,426 కి చేరింది.

You might also like