FbTelugu

భారత్ లో కరోనా కేసులు @ 4,40,215

భారత్ లో లాక్ డౌన్ కు సడలింపులను ఇచ్చిన తర్వాత కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ వస్తోంది.

నేటికి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,40,215 కు చేరింది. కాగా ఇప్పటి వరకు కరోనాతో దేశంలో మొత్తం 14,011 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 2,48,190 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టీవ్ కేసుల సంఖ్య 1,78,014 కు చేరింది.

You might also like