FbTelugu

దేశంలో 50,040 కేసులు

న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 50,040 కొత్త కేసులు బయటపడగా.. 1,258 మంది మృతి చెందారు.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,33,183కి చేరగా ఇంతవరకు 3,95,751 మంది మహమ్మారికి చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. క్రియాశీలక కేసుల సంఖ్య 5,86,403కు తగ్గింది. తాజాగా 57,944 మంది కరోనా వైరస్ నుంచి కోలుకోగా.. ఇంతవరకు 2,92,51,029 మంది రోగాన్ని జయించారు. ప్రస్తుతం రికవరీ రేటు 96.75%కి చేరగా, శనివారం 17,77,309 కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.