FbTelugu

భారత్ లో కరోనా కేసులు @ 10,40,457

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నాయి. నేటికి దేశ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 10,40,457 కి చేరింది. కాగా ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 3,60,094 గా ఉంది.

కరోనా బారిన పడి ఇప్పటి వరకు 6,54,078 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినారు. ఇప్పటి వరకు 26,285 మంది కరోనా మహమ్మారితో మృతి చెందారు.

You might also like