FbTelugu

ఏపిలో కరోనా కేసులు 14792

అమరావతి: ఏపిలో గడచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు 14,792 నమోదు కాగా 57 మంది చనిపోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 86,035 వైరస్‌ నిర్ధరణ పరీక్షలు చేశారు. బుధవారం నాడు 8,188 మంది కరోనా పాజిటివ్ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,14,158 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ప్రకటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.