FbTelugu

77 లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 55,838 మంది కరోనా బారిన పడ్డారు.

అదే సమయంలో కరోనా బారిన పడిన వారిలో 702 మంది మృత్యువాత పడ్డారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 77,06,946 కి చేరింది. మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 1,16,616 కు చేరింది. ఇప్పటి వరకు కరోనా బారినుంచి 68,74,518 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 7,15,812 యాక్టీవ్ కేసులున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.