FbTelugu

68 లక్షలకు చేరువలో కరోనా కేసులు

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి రోజు రోజుకు తీవ్ర భయబ్రాంతులు గురిచేస్తోంది. నేటికి ప్రపంచ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 67,67,816 కి చేరింది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 3,95,264 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.

కరోనా బారి నుంచి ఇప్పటివరకు 32,97,363 మంది కోలుకున్నారు. కాగా అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. నేటికి అమెరికాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,33,735 కు చేరింది. 1,10,583 మంది ప్రాణాలు కోల్పోయారు.

You might also like