FbTelugu

2 కోట్లకు చేరువైన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతూ ఉంది. నేటికి ప్రపంచ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా.. 1,95,22,890 కి చేరింది.

మొత్తం మృతుల సంఖ్య 7,22,932 కి చేరింది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదౌతున్నాయి. అమెరికాలో ఇప్పటివరకు 50,94,744 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 1,64,075 మంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాతి స్థానంలో బ్రెజిల్ ఉంది.

You might also like