FbTelugu

భారత్ లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ రోజు రోజుకి తీవ్రంగా వ్యాపిస్తోంది. నిన్న రికార్డు స్థాయిలో 69,239 కేసులు నమోదైనాయి.

ఇదే సమయంలో 912 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 30,44,941 కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 56,706 కి చేరింది. ఇప్పటి వరకు వైరస్ బారినుంచి 22,08,567 మంది కోలుకోగా.. 7,07,668 యాక్టీవ్ కేసులున్నాయి.

You might also like