FbTelugu

టీటీడీ అనుబంధ ఆలయంలో కరోనా కలకలం

తిరుపతి: టీటీడీ అనుబంధ ఆలయంలో కరోనా కలకలం రేపుతోంది. శ్రీగోవిందరాజస్వామి ఆలయంలోని శానిటరీ ఇన్ స్పెక్టర్ కు కరోనా వచ్చినట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఈ రోజు, రేపు ఆలయాన్ని

మూసివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అదేవిధంగా పబ్లిక్ హెల్త్ కార్యాలయం, పాత హుజూర్ కార్యాలయాలను కూడా మూసివేయనున్నట్టు తెలిపారు. శఆనిటరీ ఇన్ స్పెక్టర్ తో కాంటాక్ట్ అయిన టీటీడీ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని ఈవో ఆదేశించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.