FbTelugu

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 1,986 కరోనా కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 14 మంది మృతి చెందారు.

తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 62,703 కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 519 కి చేరింది. ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 16,796, డిశ్చార్జి అయిన వారి సంఖ్య 45,388 కి చేరింది.

You might also like