వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. గడిచిన ఒక్కరోజే అమెరికాలో 26,398 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. కరోనా మహమ్మారి బారిన పడి నిన్న
Read Also
ఒక్కరోజే అమెరికాలో నిన్న 1,703 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు అమెరికాలో మొత్తం కరోనా మృతుల సంఖ్య ఏకంగా 86,900 లకు చేరింది. ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలు అమెరిరాలోనే సంభవించాయి.