FbTelugu

భారత్ లో కరోనా విజృంభణ

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ రోజురోజుకి తీవ్రంగా విజృంభిస్తోంది. నేటి వరకు దేశవ్యాప్తంగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 1,82,143 కు చేరింది.

ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 89,995 కు చేరింది. కాగా కరోనా బారి నుంచి 86,984 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 5,164 మంది మృత్యువాత పడ్డారు.

You might also like