FbTelugu

ఏపీలో కరోనా విజృంభణ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతూ ఉంది. నిన్న ఒక్క రోజే ఏపీలో 1062 కొత్త కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 12 మంది కరోనాతో మృతి చెందారు.

దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,259 కి చేరింది. ఈ మహమ్మారి బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 11,101 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 10,894 కి చేరింది. రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 264 కి చేరింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.