FbTelugu

షకీలా కు కుమార్తె ఉందా!

చెన్నై: తమిళ టీవీలో ప్రసారమవుతున్న కుకు విత్ కోమలిలో కంటెస్టెంట్ గా పాల్గొన్న షకీలా ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. ఈ షో లో తన కుమార్తె మిల్లా అంటూ పరిచయం చేసింది.

మిల్లా నా కుమార్తె అని చెప్పగా, ఎప్పుడు పెళ్లయిందని అందరూ ఆలోచించారు. ఈ ప్రశ్నలకు ఆమె సమాధానమిస్తూ, మిల్లా తన సొంత కుమార్తె కాదని, దత్తత తీసుకున్నానని చెప్పింది. ఆమె ట్రాన్స్ జెండర్ అని, నాకు అండగా ఉంటున్నదని చెప్పింది. కష్టకాలంలో నాకు అండగా ఉంటున్నదని, సొంత కుమార్తె లాగా పెంచుకుంటున్నానని భావోద్వేగానికి గురైంది. కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నదని, మోడల్ గా రాణిస్తున్నదని చెప్పింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.