FbTelugu

ఏలియన్స్ డెవలపర్స్ పై కమిషనర్ తీర్పు

హైదరాబాద్: ఏలియన్స్ డెవలపర్స్ ను రాష్ట్ర వినియోగదారుల కమిషన్ తప్పుపట్టింది. నగర శివారు తెల్లాపూర్ లోని ఏలియన్స్ స్పేస్ స్టేషన్-1 లో ఫ్లాటు అప్పగించలేదన్న పిటిషన్లపై ఇవాళ తీర్పునిచ్చింది.

కొనుగోలుదారులకు గడువులోగా ఫ్లాట్ అప్పగించకపోవడం సేవాలోపమేనని  వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది. అడ్వాన్సుగా చెల్లించిన సొమ్మును 9శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. పిటిషనర్లకు ఖర్చుల కింద రూ.5వేల చొప్పున చెల్లించాలని ఆదేశించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.