FbTelugu

కానిస్టేబుల్ ఆత్మహత్య

కామారెడ్డి: కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని తాడ్వాయిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. హాజీ అహ్మద్ అనే వ్యక్తి హైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు.

కాగా సెలవుపై తన స్వగ్రామమైన తాడ్వాయికి వెళ్లాడు. అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డట్టు పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

You might also like