FbTelugu

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

వరంగల్ రూరల్ : రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన జిల్లాలోని చెన్నారావు పేటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్ల మహేశ్ అనే వ్యక్తి నర్సంపేట పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్నాడు.

కాగా నిన్న ఓ శుభకార్యానికి వెళ్లి సొంతూరు రామచంద్రాపురానికి బైకుపై వస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనపై కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.