FbTelugu

ఉగ్రవాదుల కుట్ర భగ్నం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు భగ్నం చేశారు. ఉగ్రవాదుల వద్దనుంచి ఓ గన్, రెండు ఐఈడీ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అర్దరాత్రి దోలాకువా వద్ద కాల్పులు కూడా జరిగినట్టు తెలుస్తోంది. అప్రమత్తమైన పోలీసు బలగాలు ఉగ్రవాదుల సానుభూతిపరుల కోసం సోదాలు చేపట్టారు.

You might also like