FbTelugu

అరాచకం సృష్టించాలనే కుట్రలు: విజయసాయి రెడ్డి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో అరాచకం సృష్టించాలనే టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మరో మారు ట్విట్టర్ వేదికగా టీడీపీ నేతలపై తీవ్ర స్థాయితో విమర్శల వర్షం కురిపించారు.

‘‘అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధికి అడ్డంగా ఉన్నాయని విజయవాడలో 39 గుళ్లను నేలమట్టం చేశాడు. ఇప్పుడు అధికారం కోసం ఆలయాలను కూల్చి అరాచకం సృష్టించాలని కుట్రలు చేస్తున్నాడు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ఏర్పడిన పార్టీని Temples Demolition Party గా దిగజార్చాడు. పతనం ఇంతటితో ఆగదు.’’ అంటూ ట్వీట్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.