FbTelugu

రద్దు చేయమన్న కేసీఆర్ ఇప్పుడు మాట్లారేం? : రేవంత్ రెడ్డి

* కాళేశ్వరం పేరుతో వేలకోట్లు దోచుకున్నారు
* మమ్మల్ని అడ్డుకునే దమ్ము బండి సంజయ్ కు ఉందా?
హైదరాబాద్: టీపీసీసీ రేసులో ముందువరసలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోమారు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ దొందు దొందేనని అన్నారు. పగలు కొట్టుకుని రాత్రి కలుసుకుంటారన్నారు.

టీఆర్ఎస్ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట వేల కోట్ల దోపిడీకి పాల్పడిందన్నారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. తమను తెలంగాణలో అడ్డుకునే దమ్ము రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కి ఉందా అంటూ ప్రశ్నించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.