FbTelugu

ధర్నాతో స్తంభించిన కరీంనగర్

Congress-Leaders-Dharna

కరీంనగర్: ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు కరీంనగర్ ప్రధాన రహదారిపై ధర్నా కు దిగారు. ఎమ్మెల్యే డి.శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితర నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గుండెపోటుతో చినోపియన నంగునూరి బాబుకు పరిహారం చెల్లించాలని, ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ధర్నాతో ట్రాఫిక్ పూర్తిగా స్థంభించిపోయింది. ధర్నాకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు, ఆర్టీసీ కార్మికులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

You might also like