FbTelugu

 కరోనా సోకి కాంగ్రెస్ నాయకుడు మృతి

హైదరాబాద్: కరోనా పాజిటివ్తో హైదరాబాద్ నగర కాంగ్రెస్ నాయకుడు జి.నరేందర్ యాదవ్ మృతి చెందాడు.
కరోనా బారిన పడిన రోగులకు సహాయ కార్యక్రమాలు నిర్వహించిన ఆయన అదే వ్యాధితో చనిపోవడం కుటుంబీకులను కలతకు గురి చేసింది.

గాంధీ భవన్ లో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఉండేవారు. నరేందర్ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.