FbTelugu

‘స్పీక్ ఆఫ్ తెలంగాణ’కు కాంగ్రెస్ పిలుపు

హైదరాబాద్: నేటి నుంచి సోషల్ మీడియా ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ సందర్బంగా ఇవాళ ఉదయం 10:00 గంటల నుంచి సోషల్ మీడియాలో ‘స్పీక్ ఆఫ్ తెలంగాణ’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలందరూ పాల్గొనాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో తాజా పరిణామాలపై మాట్లాడనున్నట్టు తెలుస్తోంది.

You might also like