FbTelugu

నిమ్స్ లో నేటితో మొదటి క్లినికల్ ట్రయల్స్ పూర్తి

హైదరాబాద్: కరోనా వైరస్ కు వ్యాక్సిన్ తయారీలో భాగంగా హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో మనుషులపై భారత్ బయోటెక్ డెవలప్ చేస్తున్న కోవ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్‌ ను ప్రారంభించింది.

కాగా నేటితో మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి కానున్నాయి. దేశంలోని 12 సెంటర్స్‌లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. వాటిలో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రి ఒకటి.

You might also like