FbTelugu

నేటి నుంచి యానాంలో సంపూర్ణ లాక్ డౌన్

రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తున్న తరుణంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటూ యానాంలో సంపూర్ణ లాక్ డౌన్ ను అమలు చేయనున్నట్టు మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు ఈ మూడు రోజుల పాటూ పూర్తిగా సెలవులు ప్రకటించారు. చెక్ పోస్టుల వద్ద రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ప్రజలంతా ఈ లాక్ డౌన్ కు సహకరించాలని మంత్రి మల్లాడి కోరారు.

You might also like