FbTelugu

గుడ్ల కోసం పోటీపడి… ప్రాణాలు కోల్పోయాడు

Competed-for-eggs--lost-lives

లక్నో: ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవ చివరకు కోడిగుడ్లు తినే పందేంలో ఒకరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. జౌన్ పూర్ లో ఇద్దరు స్నేహితులు పందెం వేసుకున్నారు. ఎవరు వరుసగా 50 కోడిగుడ్లు తింటే మరొకరు రూ.2వేలు చెల్లించాలంటూ ఒప్పందంద కుదుర్చుకున్నారు. తొలుత సుభాష్ యాదవ్ (42) అనే వ్యక్తి గడ్లు తినడం ప్రారంభించాడు. 41వ గుడ్డును తింటుండగా ఒక్కసారికి కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనలో బెంబేలెత్తిన స్నేహితులు సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియచేశాడు

You might also like