FbTelugu

వరంగల్ లో నీటి పథకం ప్రారంభం

వరంగల్: మహా నగరానికి ఇంటింటికీ నల్లాల ద్వారా ప్రతి రోజూ శుద్ధి చేసిన మిషన్ భగీరథ మంచినీటి సరఫరాను రాష్ట్ర పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు.

ఇవాళ ఉదయం రాంపూర్ ఓవర్ హెడ్ ట్యాంక్ వద్ద ఈ పథకాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.