FbTelugu

చైనాలో కుప్పకూలిన గోడౌన్

బీజింగ్: నార్త్ ఈస్ట్ చైనాలో ఓ గోడౌన్ ఒక్క సారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

వివరాల్లోకెళితే.. హైబ్రిన్ సిటీలో ఆహార ధాన్యాలను నిల్వ చేసే గోడౌన్ ఒక్క సారిగా కుప్పకూలడంతో అందులో పని చేస్తున్న వ్యక్తుల్లో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 9 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన 350 మంది సహాయక సిబ్బంది ఓ యువతిని ప్రాణాలతో బయటకు తీశారు.

You might also like