FbTelugu

మృతుల కుటుంబాలకు సీఎం సానుభూతి

హైదరాబాద్: ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, మరో ఇద్దరు అక్కడి కక్కడే మృతి చెందడం పట్ల సీఎం కేసీఆర్ స్పందించారు. మృతుల కుంటుబాలకు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెళ్లి కుదరడంతో కొత్త బట్టలు కొనేందుకు నూతనంగా వధువు కాబోతున్న యువతి సహా మరో ముగ్గురు ఆటోలో వెళుతుండగా.. ఆటోని లారీ బలంగా ఢీకొట్టినట్టుగా సమాచారం.

You might also like

Leave A Reply

Your email address will not be published.