FbTelugu

సిఎం స్టాలిన్ వరాల జల్లు…

చెన్నై: తమిళనాడు ప్రజలకు ఉరట లభించే విధంగా నూతన ముఖ్యమంత్రి ఎంకె.స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమ మూడు ఎన్నికల హామీలపై సంతకాలు చేశారు.

రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న 2.07 లక్షల కుటుంబాలకు రూ.4వేల చొప్పున ఆర్థిక సాయం చేసే ఫైలుపై సంతకం చేశారు. రెండు వేల చొప్పున రెండు విడుతల్లో చెల్లించనున్నారు. ప్రతి లీటర్ పాల ధరపై రూ.3 చొప్పున తగ్గించారు. ప్రభుత్వం నడిపే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మిగతా హామీలను దశలవారీగా అమలు చేస్తానని సిఎం స్టాలిన్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.