FbTelugu

నూతన సచివాలయంపై నేడు సీఎం సమీక్ష

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన సచివాలయ నిర్మాణంపై నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ఉస్మానియా ఆస్పత్రిపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో తాజా పరిణామాలపై కూడా చర్చించనున్నట్టు సమాచారం. కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై సమీక్షించే అవకాశం ఉంది.

You might also like