FbTelugu

అవసరాలకు తగినట్టుగా పార్లమెంటు లేదు: కేసీఆర్

* ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
* పార్ల‌మెంట్ కొత్త భ‌వ‌న నిర్మాణానికి రేపు భూమి పూజ
* కొత్త భవనం నిర్మాణంపై మోదీకి అభినందనలు

హైదరాబాద్: నూతన పార్లమెంటు భవనానికి రేపు భూమిపూజ చేయ‌నున్న తరుణంలో భారత ప్రధాని మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధానికి లేఖ రాశారు. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా పార్లమెంటు భవనం లేదని అన్నారు. పార్లమెంటు భవనం త్వ‌ర‌గా పూర్తి కావాల‌ని కోరారు. ‘సెంట్రల్ విస్టా’ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవనం వరకు అభివృద్ధి చేయనుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.