FbTelugu

సీఎం కేసీఆర్ ట్రాన్స్ జెండర్: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీకి మోగుడిని అవుతానంటూ ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ ట్రాన్స్ జెండర్ అయ్యారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో కేసీఆర్ శిఖండిగా మారారని, ఇది ఆయన జాగీర్ కాదని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. పండించిన పంటలకు మద్దతు ధర ప్రకటించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, రైతు బంధు పథకం పచ్చి మోసం, బోగస్ పథకమని ఆయన ఆరోపించారు. వ్యవసాయ చట్టాలకు పార్లమెంట్ లో వ్యతిరేకంగా ఓటేసిన టీఆర్ఎస్ ఎంపీలు, బీజేపీ భయంతో ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారన్నారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేసేందుకు దుకాణాలు తెవరకుంటే కేసీఆర్ దుకాణం బంద్ కావడం ఖాయమని జీవన్ రెడ్డి జోస్యం చెప్పారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.