FbTelugu

తిరుపతి ఓటర్లకు జగన్ లేఖలు

తాడేపల్లి: తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలోని కుటుంబాలకు ముఖ్యమంత్రి, వైసిపి అధ్యక్షుడు వైఎస్.జగన్‌ స్వయంగా లేఖలు రాశారు. క్యాంపు కార్యాలయంలో తొలి లేఖపై జగన్‌ సంతకం చేశారు.

22 నెలల పరిపాలనా కాలంలో వైసిపి ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఆయా కుటుంబాలకు జరిగిన మేలును ఈ లేఖలో వివరించారు. సంక్షేమ ఫలాలు అందుకున్న కుటుంబాలకు లేఖలు రాసిన ఆయన వైసిపి అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని గెలిపించాలంటూ అభ్యర్థించారు. అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను, ప్రభుత్వం దార్శినికతను, వాగ్దానాలను నిలబెట్టుకున్న విధానాన్ని లేఖలో తెలియజేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.